• waytochurch.com logo
Song # 626

daivanirnayam e parinayam raman దైవనిర్ణయం ఈ పరిణయం రమణీయం అతిమ



దైవనిర్ణయం ఈ పరిణయం
రమణీయం అతిమధురం
యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం
నిలిచియుండును ఇలలో కలకాలం

1. అన్నిటిలో వివాహం ఘనమైనదని
పానుపు ఏ కల్మషము లేనిదని
యెహూవాయే కలిగించిన కార్యమని
మహూన్నతుని వాక్యమే తెలిపెను

2. పురుషునిలో సగభాగం తన భార్యయని
ప్రేమించుట అతనికున్న బాధ్యతని
విధేయత చూపించుట స్త్రీ ధర్మమని
సజీవుడైన దేవుడే తెలిపెను


Daivanirnayam e parinayam
Ramaniyam atimadhuram
Yesulo ekamaina iruvuri anubamdham
Nilichiyumdunu ilalo kalakalam

1. Annitilo vivaham ganamainadani
Panupu E kalmashamu lenidani
Yehuvaye kaligimchina karyamani
Mahunnatuni vakyame telipenu

2. Purushunilo sagabagam tana baryayani
Premimchuta atanikunna badhyatani
Vidheyata chupimchuta stri dharmamani
Sajivudaina devude telipenu

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com