• waytochurch.com logo
Song # 5985

ambara veedhilo sambaram gaanchiri అంబర వీధిలో – సంబరం గాంచిరి


అంబర వీధిలో – సంబరం గాంచిరి
కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి//2//

1. బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో
పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను//2//

2. తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరి
తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి//2//

3. ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము
మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము//2//

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com