• waytochurch.com logo
Song # 5912

porli porli paaruthundhi karunaa nadhi పొర్లి పొర్లి పారుతోంది కరుణానది కల్వరిలో యేసు స్వామి రుధిరమది


పొర్లి పొర్లి పారుతోంది కరుణానది - కల్వరిలో యేసు స్వామి రుధిరమది "4"

1 నిండియున్న పాపమంత కడిగివేయును "3"
రండి మునుగడిందు పాపశుద్ధి చేయును "2" చేయును శుద్ధి (4)

2 రక్తము చిందించకుండా పాపము పోదు "3"
ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు "2" గలదు జీవము (4)

3 విశ్వ పాపములను మోసే యాగ పశువిదే "3"
కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము "2" రక్తము యేసు (4)

4 చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము "3"
రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము "2" మోక్షం ఉచితం (4)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com