• waytochurch.com logo
Song # 572

ఆనంద సంవత్సరం ఆశీర్వద కాలం

anamda samvatsaram



ఆనంద సంవత్సరం ఆశీర్వద కాలం
ఆరంభం ఆయే ఆర్భటించుదం
హల్లెలూయా పాడుదాం (4),
హల్లెలూయా (4),

1. అదియు అంతము నేవే
అన్నిటి ఆరంభము నీవే
అంతటికి ఆధారం నీవే
ఆదుకొంటివి ఆది సేవా
ఆనంద వత్సర మందు
ఆనందముతో సాగెద

2. ఆరంభించెను అత్మతో
ఆదరించెను శ్రమలలో
అత్మనిచ్చి అభివృద్ధినిచ్చి
ఆనందించెద కృపలను తలచి
ఆనంద వత్సర మందు
ఆనందముతో సాగెద

3. అపత్కాల మందు
ఆదుకొంటివి మమ్ము
అలసిపొయిన అత్మలన్
అదరించితివి అత్మతో
ఆనంద వత్సర మందు
ఆనందముతో సాగెద


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com