praemaa praemaa praemaa priyudavu neevae aanmdha maanmdhamaeప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనంద మానందమే
Reference: దేవుడు ప్రేమయై యున్నాడు 1 యోహాను John 4:8పల్లవి: ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే - ఆనంద మానందమే1. నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యానీ ప్రేమధికమయ్యా - నా పై - నీ ప్రేమధికమయ్యా2. పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావాప్రేమ తెలియగలనా - నీ ప్రేమ - లోతునెరుగగలనా?3. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యాప్రేమతో నా ప్రియుడా - నన్ను - కౌగిలించితివే4. ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్వాడదే అయ్యా - నీ ప్రేమ - వాడిపోదయ్యా5. నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకుఅతి సులభముగానే - పరమున - వివరించగలను