• waytochurch.com logo
Song # 3933

naa jeevitha saagaramuna nanu nadipimchumu prabhuvaaనా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా



Reference: అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. 1 కొరింథీయులకు Corinthians 9:24

పల్లవి: నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా
కుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు

1. అంధకార లోకములో అంధుడనై నేనుండగా
పందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము

2. లోకములో మాయలకు లోకుల మోమాటముకు
లోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా

3. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్
సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా



Reference: atuvale meeru bahumaanamu poMdhunatlugaa parugeththudi. 1 koriMTheeyulaku Corinthians 9:24

Chorus: naa jeevitha saagaramuna nanu nadipiMchumu prabhuvaa
kudi yedamaku tholagakuMda nanu chakkaga nadipiMchu

1. aMDhakaara loakamuloa aMDhudanai naenuMdagaa
pMdherMgamuloa naenu geluva naa muMdhuga naduvumu

2. loakamuloa maayalaku loakula moamaatamuku
loakuva naenu kaakuMdunatlu meLakuva nosagumu prabhuvaa

3. aathmeeya yudhDhamuloa shathruvunu oadiMpan
sathya vaakya vishvaasamulu nithyamu nosagumu prabhuvaa


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com