aadhi praemanu vidachipettithivaa oa naadhu priyudaa maadhiriga jeevimcha maanithivaaఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగ జీవించ మానితివా
Reference: వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? యోహాను John 21:15పల్లవి: ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగ జీవించ మానితివా (2)1. నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియునిశ్చయముగ ఒప్పుకొంటివి స్వంత పనులకు సాగిపోతివి2. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్ల సేవ చేయుచుఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళెదనను పలికితివిగా3. మనుష్య సంగతులను తలంచి మనుష్యేచ్ఛలకు లొంగిపోయియేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకొంటివి4. ఏమి తిని త్రాగుచుందునో ఏమి ధరించుదునోయనినమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివా నీదు ప్రభుని5. మేడమిద్దెల పొలము ఆస్తుల పుడమి నికనెన్నో ఘనతలకుఇదియే సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువా6. యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి యిట్లుమార్చుకొంటివి నీదునడతను నాథుడేసుడు ఏడ్చుచుండె7. నీదు దీపము యింక యిలలో ఆరిపోవక ముందెనెరిగిసాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ జేయుము