• waytochurch.com logo
Song # 3864

yehoavaa koraku yedhuruchoochuvaaru noothana balamunu pomdhudhuruయెహోవా కొరకు యెదురుచూచువారు నూతన బలమును పొందుదురు



Reference: యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా Isaiah 40:31

అను పల్లవి: యెహోవా కొరకు యెదురుచూచువారు
అను పల్లవి: నూతన బలమును పొందుదురు
అను పల్లవి: వారు పక్షిరాజువలె రెక్కలు - చాచి పైకి ఎగురుదురు
అను పల్లవి: అలయక పరుగెత్తుదురు - సొమ్మసిల్లక నడచిపోవుదురు



Reference: yehoavaakoraku edhuru choochuvaaru noothana balamu poMdhudhuru. vaaru pakShiraajulavale rekkalu chaapi paiki egurudhuru. alayaka parugeththudhuru. sommasillaka nadichipoavudhuru. yeShyaa Isaiah 40:31

ch:yehoavaa koraku yedhuruchoochuvaaru
ch:noothana balamunu poMdhudhuru
ch:vaaru pakShiraajuvale rekkalu - chaachi paiki egurudhuru
ch:alayaka parugeththudhuru - sommasillaka nadachipoavudhuru


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com