naa koarikalu theeripoaye priya yaesuloaనా కోరికలు తీరిపోయె ప్రియ యేసులో
Reference: వారందరు తిని తృప్తి పొందిరి మత్తయి Matthew 14:20పల్లవి: నా కోరికలు తీరిపోయె ప్రియ యేసులో నా ప్రాణప్రియుని యందు అవి తీరుచున్నవి1. పెంటగ కనుపించె ఈ లోకమంతయుప్రభుని చూడ నా హృదయము ఆశపడినది2. తీర్చును ఆకలిని జీవాహారంబుతోతృప్తిని యిచ్చినాకు తన శాంతి నొసగును3. తీర్చును నా దాహమును జీవజలంబుతోనీరుకట్టిన తోటవలె వృద్ధి చేయును4. బలహీనతలయందు తన బలమునిచ్చునుకొల్లగ శక్తి నిచ్చి విజయముతో నడుపును5. నిరీక్షణను కలిగి స్వాస్థ్యమును పొందెదన్నను పుత్రునిగా జేసి ఆనంద మొసగెను6. వెలిగించె ప్రభువు నన్ను ఆత్మీయముగనువిలువైన నగరమందు నన్నుచేర్చుకొనును