• waytochurch.com logo
Song # 3693

yaesu kreesthuni mmchi shishyulamugaa vishvaasamuthoa saagedhamuయేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము



Reference: నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును ... నడుచుకొనుడి. 1 కొరింథీయులకు Corinthians 11:1

1. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
మనమందరము ఆయన సేవను - ఏకమై సదా జేసెదం

పల్లవి: మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును
అతివేగముగా సేవ చేతుము
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము

2. అందరి యెడల ప్రేమ జూపెదం - యేసు చెంతకు పిలిచెదము
అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో - రాజ మార్గమును చూపెదము

3. సాతాను దుర్గమును పదగొట్టి - ఇక యేసు కొరకే జీవింతుము
ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ - ఎల్ల వేళలందు చాటెదము

4. ప్రాణాత్మ దేహములు ప్రభుసేవకే - ఇక జీవించుట తన కొరకే
అని నిశ్చయించుచు అందు నిలిచియుండి
ప్రభు దినమందు హర్షింతుము



Reference: naenu kreesthunu poali naduchukonuchunna prakaaramu meerunu ... naduchukonudi. 1 koriMTheeyulaku Corinthians 11:1

1. yaesu kreesthuni mMchi shiShyulamugaa - vishvaasamuthoa saagedhamu
manamMdharamu aayana saevanu - aekamai sadhaa jaesedhM

Chorus: mana yaesu prabhuvu sheeghramuga vachchunu
athivaegamugaa saeva chaethumu
yaesu kreesthuni mMchi shiShyulamugaa - vishvaasamuthoa saagedhamu

2. aMdhari yedala praema joopedhM - yaesu cheMthaku pilichedhamu
athi sheeghrMbugaa uthsaahMbuthoa - raaja maargamunu choopedhamu

3. saathaanu dhurgamunu padhagotti - ika yaesu korakae jeeviMthumu
ee loakamMthatan prabhu yaesu naamamun - ella vaeLalMdhu chaatedhamu

4. praaNaathma dhaehamulu prabhusaevakae - ika jeeviMchuta thana korakae
ani nishchayiMchuchu aMdhu nilichiyuMdi
prabhu dhinamMdhu harShiMthumu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com