• waytochurch.com logo
Song # 3686

jai jai jai jai yaesu prabhu maakai raanunna prabhuvaaజై జై జై జై యేసు ప్రభు మాకై రానున్న ప్రభువా



Reference: పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూదిగంతములవరకును నాకు సాక్షులై యుందురు. అపొస్తలుల కార్యములు Acts 1:8

పల్లవి: జై జై జై జై యేసు ప్రభు - మాకై రానున్న ప్రభువా

1. పరిశుద్ధాత్మ శక్తిని పొంది - భూదిగంతముల వరకు
సాక్షులుగా నుందు రనిన

2. అంద్రెయ సీమోనును చూచి - మెస్సీయాను కనుగొంటిమని
తెచ్చెనతని యేసు కడకు

3. పిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను ప్రకటింపగా
ఎంతో సంతోషము కలిగెన్

4. మనము ప్రభుని సంబంధులము లోబడె లోకము దుష్టునికి
లోకము ప్రభుని ఎరుగవలెన్

5. దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింపబడినందున
ధైర్యముతో చాటించెదము

6. ప్రభుని వాక్యము మన హృదయములో వసియించు
చున్నందున - వాక్యమును ప్రకటించెదము

7. నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తము
చేసెదను - యేసున కెప్పుడు హల్లెలూయ



Reference: parishudhDhaathma mee meedhiki vachchunappudu meeru shakthi noMdhedharu ganuka meeru yerooShlaemuloanu, yoodhaya samaraya dhaeshamula yMdhMthatanu, bhoodhigMthamulavarakunu naaku saakShulai yuMdhuru. aposthalula kaaryamulu Acts 1:8

Chorus: jai jai jai jai yaesu prabhu - maakai raanunna prabhuvaa

1. parishudhDhaathma shakthini poMdhi - bhoodhigMthamula varaku
saakShulugaa nuMdhu ranin

2. aMdhreya seemoanunu choochi - messeeyaanu kanugoMtimani
thechchenathani yaesu kadaku

3. pilippu samaraya pattaNamuloa - prabhuvaarthanu prakatiMpagaa
eMthoa sMthoaShmu kaligen

4. manamu prabhuni sMbMDhulamu loabade loakamu dhuShtuniki
loakamu prabhuni erugavalen

5. dhaevuni praema mana hrudhayamuna - kummariMpabadinMdhun
Dhairyamuthoa chaatiMchedhamu

6. prabhuni vaakyamu mana hrudhayamuloa vasiyiMchu
chunnMdhuna - vaakyamunu prakatiMchedhamu

7. nannu rakShiMchina prabhu yaesuni - nammi samasthamu
chaesedhanu - yaesuna keppudu hallelooy


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com