prabhuvaa pmpu varshmunu nee vaagdhaanamulu sthiraparachiప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి
Reference: విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది 1 రాజులు Kings 18:41పల్లవి: ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి భీకర ధ్వనితో రానిమ్ము1. ఏలియా మొరపెట్టగానేమేఘములు కారుగమ్మెనుమోపైన వాన - భువిపైన గురిసేమా దీన ప్రార్థన వినుమా2. కడవరి వాన కాలమునవర్షము దయ చేయు మిలలోపైరు మొలుచునట్లు ప్రతి చేని లోనుమెరుపులను పుట్టించుము3. దేవా! నీ స్వాస్థ్యము మీదసమృద్ధిగా కురిపించుముదాహముతోను - దస్సిన మమ్ముబలపరచి స్థిరపరచుము4. ఆత్మీయ గొడ్డుతనములోనలమటించుచున్న మాకుఉపదేశమిచ్చి పరిశుద్ధ పరచిఉజ్జీవింప జేయు మమ్ము5. మా నోట నగ్ని తగిలించిమా దోషమంతా తొలగించిపంపుము దేవా - నిను సేవించుటకుప్రాపుగ ప్రకటింపనిమ్ము