yaesu mammu nadipimchu needhu kaapu kaavalenయేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్
Reference: ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము మందవలె యోసేపును నడిపించువాడా! కీర్తన Psalm 80:11. యేసు మమ్ము నడిపించు, నీదు కాపు కావలెన్నీవు మమ్మును బోషించు - మమ్ము జేర్చు దొడ్డిలోన్యేసునాథా! ప్రియనాథా! మమ్ము విమోచింపుమా2. మమ్ము నాదరించు యేసూ - మాకు పాలకుండవుపాప మార్గమందు నుండి - ప్రేమతో దప్పించుమీయేసునాథా! ప్రియనాథా! మొఱనాలకించుమా3. బీద పాపులైన మమ్ము - నీ వంగీకరింతువుమమ్మును బవిత్రపర్చి - మమ్ము విడిపించుమీయేసునాథా! ప్రియనాథా! నిన్ను నాశ్రయింతుము4. బాల్యమందు నిన్నుఁ జేరి - నిన్ను హత్తుకొందుముప్రియ రక్షకుండ, యేసూ! నీదు ప్రేమఁజూపుమాయేసునాథా! ప్రియనాథా! మమ్మింకఁబ్రేమించుమా