• waytochurch.com logo
Song # 3506

haa dhivya rakthamu emthoa yamoolyamuహా దివ్య రక్తము ఎంతో యమూల్యము



Reference: దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును 1 యోహాను 1:7

1. డాగునేది మాపును - వేగయేసు రక్తధారే
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే

పల్లవి: హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము
నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే

2. పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే

3. ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే
నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే

4. నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే
నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే



Reference: dhaevuni kumaarudaina yaesu rakthamu prathipaapamu nuMdi manalanu pavithrulanugaa chaeyunu 1 yoahaanu 1:7

1. daagunaedhi maapunu - vaegayaesu rakthaDhaarae
roagikae yauShDhamu - baagugaa naa rakthaDhaarae

Chorus: haa dhivya rakthamu - eMthoa yamoolyamu
nan shudhDhichaeyunu - yaesuyokka rakthaDhaarae

2. paapa parihaaramu - praapu yaesurakthaDhaarae
shaapapu sMhaaramu - svaami yaesu rakthaDhaarae

3. idhae naa supaanamu - yaesuyokka rakthaDhaarae
naadhu kShmaapaNamu - yaesuyokka rakthaDhaarae

4. naaku samaaDhaanamu - yaesuyokka rakthaDhaarae
naaku jayagaanamu - yaesuyokka rakthaDhaarae


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com