hallelooyaa yaesuvaa kalvaripaina mruthudaaహల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా
Reference: రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు హెబ్రీ Hebrews 9:221. ఇమ్మానుయేలుని రక్తము - నిండిన ఊటయేఇమ్ముగ దోషములెల్ల - నివృత్తి చేయునుపల్లవి: హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్2. పాపాత్ముడైన దొంగయు - ఆ ఊటలోముంగిమన్నింపు, మోక్షానందము - నొందియానందించెన్3. ఆలాగే నేను యేసుచే - విముక్తి పొందుదువిలువైన మన్నింపునొంది - పాడుదును సదా4. గాయంపు రక్తమును నే - విశ్వసించి చూచిప్రియంపు యేసు ప్రేమను - ప్రకటింతు నెల్లడన్5. మోక్షంబునందు రక్షకున్ - చూచి ప్రహర్షింతున్రక్షించునట్టి ప్రేమను - రక్తితో పాడుదున్