yaesukreesthu sheeghramuga sheeghramuga sheeghramugయేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ
Reference: ఈ యేసే యేరీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన వచ్చును అపొస్తలుల కార్యములు Acts 1:111. యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగయేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చునుదిగివచ్చును - దిగివచ్చును - యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును2. సంధింప నీవాయత్తమా ఆయత్తమా ఆయత్తమాసంధింప నీవాయత్తమా యేసురాకడన్3. లేనియెడల సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడులేనియెడల సిద్ధపడు కృపకాలమున4. భక్తులెల్లరు సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడిభక్తులెల్లరు సిద్ధపడి కాచియుందురు