dhaevaa naadhaevaa nannaela vidachithivani siluvaloa baliyaina naa yaesuvaaదేవా నాదేవా నన్నేల విడచితివని సిలువలో బలియైన నా యేసువా
Reference: నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగ నున్నావు? కీర్తన Psalm 22:1పల్లవి: దేవా నాదేవా నన్నేల విడచితివని సిలువలో బలియైన నా యేసువా పలుబాధ లొందితివి నా శైలమా1. నా తండ్రి నీకిది సాధ్యమైతేఈ గిన్నె నానుండి తొలగింపుమనినా నాథా తండ్రిని వేడితివానే మోయలేని ఈ భారమంతనీవు గాక యెవరు భరింతురు2. నీ శిష్యులంతా యేమైపోయిరినీవు స్వస్థపరచిన రోగులేరినీ తండ్రికూడా నిను విడనాడెనానా దోషమంతా నీపై మోపెనానిను నలుగగొట్టుట కప్పగించెనా3. నిన్ను రచ్చకీడ్చను నా రక్షకానీ నేరమేమిటి ఓ నా ప్రభువామానవులు దేవుని చంపుటయా?ఏ చరితంబులోనూ కలదా ప్రభూ?ఈ ఘోరమరణము నాకై నొందితివా?4. సొగసైన షారోను ఓ పుష్పమాసురూపమంతా కోల్పోయితివావ్యసనా క్రాంతుడవైతివా నా కైవ్యాధిని అనుభవించితివి నాకైవధియింప బడితివి బలి పశువుగా