jeevmbu nichchina dhaevudaa nae paadedha neeku nirmtharamu hallelooya hallelooyజీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము హల్లెలూయ హల్లెలూయ
Reference: యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? కీర్తన Psalm 116:12పల్లవి: జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము హల్లెలూయ హల్లెలూయ పావనుండా నీకు పలుమారు నేనింకేమియ్యంగ పాత్రుండను హల్లెలూయ హల్లెలూయ1. వెలుగిచ్చినావు వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసిఅనుదినము మాకు ఆహారమిచ్చి - ఊపిరి పోసి కాపాడితివిఎంచ లేక నీ మంచి పనులు - హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్హితుడా నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయ హల్లెలూయ2. కరుణ కిరీట మిచ్చెనని - గడిగడికి నాతో నడిచేననికోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడుఎంచ లేక నీ మంచి పనులు - హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్హితుడా నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయ హల్లెలూయ