• waytochurch.com logo
Song # 3359

sthuthi prashmsa paaduchu keerthimthu nithyamuస్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము



Reference: దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి. ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. కీర్తన Psalm 66:16

పల్లవి: స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నెచ్చెను

1. పాపలోక బంధమందు దాసత్వమందుండ
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి

2. పాప భారముచె నేను దుఃఖము పొందితి
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు

3. హృదయాంధకారముచే నేను దారి తొలగితి
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె

4. పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి



Reference: dhaevuniyMdhu bhayabhakthulu galavaaralaaraa, meerMdharu vachchi aalakiMchudi. aayana naakoraku chaesina kaaryamulanu naenu vinipiMchedhanu. keerthana Psalm 66:16

Chorus: sthuthi prashMsa paaduchu keerthiMthu nithyamu
mahaa rakShNa nichchiyu manashshaaMthi nechchenu

1. paapaloaka bMDhamMdhu dhaasathvamMdhuMd
nee rakthashakthichae prabhu vimoachiMchithivi

2. paapa bhaaramuche naenu dhuHkhamu poMdhithi
naa prabhuvae bhariMchenu naa dhuHkha baaDhalu

3. hrudhayaaMDhakaaramuchae naenu dhaari tholagithi
prabhuvae jyoathi yaayenu sathyamaargamu choope

4. peMtakuppanuMdi nannu laevaneththithivi
dharidhrudanaina nannu raajugaa jaesithivi


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com