sannuthimchedhanu ellappudu nithyamu aayana keerthi naanoatanumduసన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నానోటనుండు
Reference: నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తన Psalm 34:1పల్లవి: సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నానోటనుండు1. యెహోయాకు ప్రార్ధించగా - నా భయమంత తొలగించెనుశ్రమలన్నిటిలో నాతో నుండి - 2చేరదీసి నన్ను ఆదరించె - ఆరాధించెద నెల్లప్పుడు2. జీవితమంతా పాడుచుందును - నీ మేలులకు ఓ ప్రభువానా ఆయుష్కాల మంతయును - 2నీ విశ్వాస్యత కొరకెప్పుడు - నిరతము నిన్ను స్తోత్రింతు3. మహోన్నతమైనది నీదు మహిమ - ఘనత ప్రభావముగల ప్రభువాతనివి తీరగ నిను పూజింతు - 2తరగని నీ కార్యములకై - తప్పక నిన్ను స్తుతియింతు4. నీ సంకల్పమును నెరవేర్చి - నడిపించితివి ఘనముగనునాకు ప్రభుడవై నా కాపరివై - 2నా జీవితములో వున్నావు - నిజముగ నిన్ను పొగడెదను