priyayaesu priyayaesu athi priyudaesu padhivaelaloa aayanae naa dhikkugaa kevvaruప్రియయేసు ప్రియయేసు అతి ప్రియుడేసు పదివేలలో ఆయనే నా దిక్కుగా కెవ్వరు
Reference: నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పరమగీతము Song of Songs 5:10పల్లవి: ప్రియయేసు ప్రియయేసు అతి ప్రియుడేసు పదివేలలో ఆయనే నా దిక్కుగా కెవ్వరు?1. ఇహమందు వేరేది పేరే లేదుఆయనే నా కొసగె ఆత్మానందంనన్ను విమోచించి నా కొసగె విడుదలఆహా నా కందించె నిత్య ముక్తి2. దైవపుత్రుండే నా ప్రియుడు యేసుప్రాయశ్చిత్తుడైన గొర్రెపిల్లయిహమున కరిగెను తన రక్తమిచ్చెనుకల్వరిపై ప్రాణమర్పించెను3. సిలువలో వ్రేలాడి బలిగా నాయెన్విలువైన ప్రాణము అప్పగించెన్నలుగ గొట్టబడి గాయముల నొందితిరిగి లేచెను నా ప్రియుడు యేసు