• waytochurch.com logo
Song # 3252

yaesu samasina silva chemtha nae praardhimchina sthalammdhu rakthamuయేసు సమసిన సిల్వ చెంత నే ప్రార్ధించిన స్థలమందు రక్తము



Reference: యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ప్రకటన Revelation 4:9

1. యేసు సమసిన సిల్వ చెంత - నే ప్రార్ధించిన స్థలమందు రక్తము
ద్వారా మన్నింపొందితిన్ - యేసుకు మహిమ

పల్లవి: యేసుకు మహిమ మహిమ (2)
నా యెద యిప్పుడు మారెను - యేసుకు మహిమ

2. ఆశ్చర్యముగా హౄదయౌ మారెను - యేసుకు ఆలయమాయెను
సిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ

3. పాపము తీర్చు ప్రభావమది - నన్ను స్వస్థ పరచినది
యేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ

4. ఈ జీవపు ఊట యొద్దకురా - హౄదయము నిమ్ము యేసునకు
ముంగిన నీ పాపము పోవున్ - యేసుకు మహిమ



Reference: yugayugamulu jeeviMchuchunna vaaniki mahimayu ghanathayu kruthajnYthaasthuthulu kalugunu gaaka. prakatana Revelation 4:9

1. yaesu samasina silva cheMtha - nae praarDhiMchina sThalamMdhu rakthamu
dhvaaraa manniMpoMdhithin - yaesuku mahim

Chorus: yaesuku mahima mahima (2)
naa yedha yippudu maarenu - yaesuku mahim

2. aashcharyamugaa hroadhayau maarenu - yaesuku aalayamaayenu
silva yodhdha natulaayenu - yaesuku mahim

3. paapamu theerchu prabhaavamadhi - nannu svasTha parachinadhi
yaesuchae nee sThithi kalgenu - yaesuku mahim

4. ee jeevapu oota yodhdhakuraa - hroadhayamu nimmu yaesunaku
muMgina nee paapamu poavun - yaesuku mahim


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com