thana rekkala krimdha neeku aashrayamu thana rekkalathoa kappunuతన రెక్కల క్రింద నీకు ఆశ్రయము తన రెక్కలతో కప్పును
Reference: ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. కీర్తన Psalm 911. సర్వోన్నతుని చాటున నివసించెడి వాడేసర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియేపల్లవి: తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును2. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమునుఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు3. పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనాచీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను4. వేయి పదివేలు కుడిప్రక్కను కూలిననుదయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు5. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసంఅపాయము తెగులు - నీ గుడారము సమీపించవు6. నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్పాదములకు రాయి తగులకుండ నిన్నెత్తికొందురు7. కొదమ సింహముల నాగుపాముల నణచెదవుఅతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను8. అతడు నను ప్రేమించెన్ - నామమున మొఱ్ఱపెట్టెన్అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్