• waytochurch.com logo
Song # 3187

yehoavaa naa dhaevaaయెహోవా నా దేవా



Reference: దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. కీర్తన Psalm 51:1-9

1. దేవా నీ కృపచొప్పున - నన్ను కరుణింపుము
కృప చొప్పున నా అతిక్రమ - ములను తుడిచివేయుము

పల్లవి: యెహోవా నా దేవా

2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము

3. నీకు విరోధముగానే - పాపము చేసియున్నాను
నీ దృష్టి యెడల చెడు - తనము నే చేసియున్నాను

4. ఆజ్ఞ యిచ్చునపుడు - నీతిమంతుడవుగను
తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు

5. పాపములోనే పుట్టిన - వాడను పాపములోనే
నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను

6. నీ వంతరంగమున - సత్యము కోరుచున్నావు
ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు

7. హిస్సోపుతో శుద్ధీకరించు - పవిత్రుడనగుదును
హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము

8. ఉత్సాహ సంతోషములు - నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచిన - యెముకలు హర్షించును



Reference: dhaevaa, nee krupachoppuna nannu karuNiMpumu. nee vaathsalya baahuLyamuchoppuna naa athikramamulanu thudichivaeyumu. naa dhoaShmu poavunatlu nannu baagugaa kadugumu. naa paapamu poavunatlu nannu pavithraparachumu. keerthana Psalm 51:1-9

1. dhaevaa nee krupachoppuna - nannu karuNiMpumu
krupa choppuna naa athikrama - mulanu thudichivaeyumu

Chorus: yehoavaa naa dhaevaa

2. naa dhoaShmu poavunatlu nannu baagugaa kadugumu
naa paapamu poavunatlu nannu pavithraparachumu

3. neeku viroaDhamugaanae - paapamu chaesiyunnaanu
nee dhruShti yedala chedu - thanamu nae chaesiyunnaanu

4. aajnY yichchunapudu - neethimMthudavuganu
theerpu theerchunapudu nirmaludavuga nuMdhuvu

5. paapamuloanae puttina - vaadanu paapamuloanae
naadhu thalli nannu garbhamu DhariyiMchenu

6. nee vMtharMgamuna - sathyamu koaruchunnaavu
aaMtharyamuloa naaku jnYnamu theliyajaeyudhuvu

7. hissoaputhoa shudhDheekariMchu - pavithrudanagudhunu
himamu kMte thellagaa nuMdunatlu kadugumu

8. uthsaaha sMthoaShmulu - naaku vinipiMpumu
appudu neevu virichina - yemukalu harShiMchunu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com