kalavari mettapai kalavara metకలవరి మెట్టపై కలవర మెట్టిదొ సి
Chords: ragam: శ్యామ-shyaam
కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ
లొందినీ ప్రాణము బెట్టితి ||కల||
1. తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను
గుందితి ||కల||
2. పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు
||కల||
3. దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల||
4. జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి
||కల||
5. శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు?
||కల||