• waytochurch.com logo
Song # 28640

యూదుల రాజు జన్మించె నేడు

Yudhula Raju janminchey nedu


యూదుల రాజు జన్మించె నేడు
ఈ జగమంత సంబరమే చూడు..
కన్యా మరియ గర్భమునందు..
నా ప్రియ యేసు జన్మించినాడు..(2).

(చ) బేత్లెహేము పురములో రాజుల రాజు ఒదయించినాడు మన కొరకెయ్ నేడు..(2).
గంతులు వేసి నాట్యమాదేధమ్..
యేసుని చూచి ఆనందించేదాం......(2).llయూదుల ll

(1)తరను వెంబదించి వచ్చితిరి...
గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి...(2)
వచ్చినాడు రక్షకుడు లోకానికి...
మానవుల పాపలు మోయటానికి...(2) llగంతులు llయూదుల ll

(2) మరణ ఛాయలో ఉన్నవానికి...
నిత్య జీవము ఇవ్వటానికి...(2)
వచ్చినాడు రక్షకుడు లోకానికి...
పరలోకానికి చేరటానికి...(2) llగంతులు llయూదుల ll

yudhula raju janminchey nedu..
e jagamantha sambarame chudu..
kanya mariya garbamunandhu..
na priya yesu janminchinadu..

(ch) bethlehemu puramulo rajula raju odhayinchinadu mana korakey nedu..
ganthulu vesi natyamadedhamm..
yesuni chuchi anandhinchedham..

(1)taranu vembadinchi vachithiri...
gollalu gnanulu ullasinchirii...
vachinadu rakshakudu lokaniki...
maanavula paapalu moyataniki...

(2) marana chayalo unnavaniki...
nithya jeevamu ivvataniki...
vachinadu rakshakudu lokaniki...
paralokaniki cherchataniki...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com