• waytochurch.com logo
Song # 27517

deva deva nannu kavuma దేవా దేవా నన్ను కావుమా


దేవా దేవా నన్ను కావుమా
నా జీవ యాత్రలో సర్వమై కంటి పాప వలె
నా దీపమై నీ నీడలో నను నిలుపుమా నీ
ఆత్మతో నను నింపుమా " దేవా "


కారు చీకటి మార్గములో భారమైన
పయనంలో మమత లెరుగని మనుజులలో
సిలువ మోయు యాత్రలో శృతిని మీటే నీ
పలుకులే నను పదిలపరచే నన్ను నీ పాద సేవలో యేసువా " దేవా "

నీదు మౌన జవాబులలో నీ హృదయ
మెరుగుట నేర్పుము యెహోవా యీరే
నీవె నా సర్వమై యెహోవా నిస్సి న విజయము నీవని
యెహోవా రోఫెక స్వస్థత నీవై యెహోవా షమ్మా తోడు నుందువని
ఎరుగుటకు ఇల నేర్పుము నీ పాద సేవలో యేసువ " దేవా "

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com