• waytochurch.com logo
Song # 26936

యావే నీవే నా దైవం తరతరములకు దేవుడవు

Yahweh neeve na daivamu thara tharamulaku dhevudavu


యావే నీవే నా దైవం తరతరములకు దేవుడవు
Chorus:-
నీవు కునకవయ్య నీవు నిదురించవు
ఇశ్రాయేలు కాపాడే దైవం నీవు

Verse 1

భయము ఇకమీదట లేనే లేదు

భవిష్యత్ నా తండ్రి నీ చేతులలో
నిరాశ నా దారి చేరదు నిరీక్షణ నాలో తేజరిల్లును...

Bridge
యావే నీవే నా దైవం తరతరములకు దేవుడవు
యావే నీవే నా దుర్గం యుగయుగములు ఏలు వాడవు

Chorus
నీవు కునకవయ్య నీవు నిదురించవు
ఇశ్రాయేలు కాపాడే దైవం నీవు.

Verse 2

మరణ భయము నన్ను వెంటాడదు సాతానుని సంకెళ్లు తొలగిపోయెను(x2)
మరణాన్ని జయించిన శత్రువుని ఓడించినా
సర్వశక్తిమంతుడైన నా యేసయ్యా (x2)
Bridge (x2)
Chorus (x2)

Verse 3

కోల్పోయినవాన్ని సమకూర్చువాడ వ్యాధులన్ని స్వస్థపరుచువాడ (x2)
నీవే నా పరిహార నీవే నా జయశాలి
సర్వశక్తిమంతుడైన నా యేసయ్యా (x2)
Bridge (x2)
Chorus (x2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com