yeduru choosing koala pratyaksha parichenu divam ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం
ఎదురుచూసిన కాలం – ప్రత్యక్ష పరిచెను దైవం
ప్రవక్తల ప్రవచన సారం – నెరవేరిన వైనం
Happy happy Christmas
Merry Merry Christmas
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో – రక్షించుదేవుడండి
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో – హల్లెలూయా
1. కన్య మరియ గర్భం – పరిశుద్దాత్మ ప్రభావం
దావీదు సింహాసనం – అధిష్టించే ప్రభు నీ జననం
Happy happy Christmas
Merry Merry Christmas
సంతోషమే సమాధానమే – ఈ మనుష్యులందరికి
ఆనందమే ఉత్సాహమే – రక్షణ సంతోషమే
2. యేసు సార్ధక నామధేయం- ఇమ్మానుయేలు ప్రత్యక్షం
అనాది సంకల్పం నెరవేరిన శుభసమయం
Happy Happy christmas
Merry Merry Christmas
3. దేవ దేవుని ప్రభోదం – దివ్య మహిమ ప్రకాశం
ధరణిపై దేవదూతల గానం – శాంతి సమాధానం
Happy Happy christmas
Merry Merry Christmas
4. లోక రక్షకుని జననం – లోకమంత వెలుగు ప్రకాశం
పాపశాప భారం – భరియించే ఆశ్రయ దుర్గం
Happy happy Christmas
Merry Merry Christmas
5.పరమ పవిత్రం – పరిశుద్దని జననం
పరమ గురువుని దర్శనం – జనులందరి భాగ్యం
Happy Happy christmas
Merry Merry Christmas