• waytochurch.com logo
Song # 20059

అలరారు ఆ దివ్యరూపం - పశుశాలలో వెలిగే దీపం

alararu aa divya rupam


అలరారు ఆ దివ్యరూపం - పశుశాలలో వెలిగే దీపం
పరిహరింపను మానవ పాపం
ప్రభవించెను ఇలలో ఆనందాం

1. ప్రకృతియే పరవశించి ఆడె - పరలోక సైన్యాలు పాడె
భక్తితో ఆ బాలుని వేడ - చూపించె ఒక తార జాడ

2. జగతిలోన మానవులను చూచె - బాలయేసు రూపము దాల్చె
గొల్లలే సేవింప రాగా - ప్రణమిల్లు ఈ దినమే వేగ


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com