yesu puttenu pashuvula saalalo యేసు పుట్టెను పశువుల శాలలో – అదియే సంతస క్రిస్మస్
యేసు పుట్టెను పశువుల శాలలో – అదియే సంతస క్రిస్మస్క్రీస్తు ఉదయించే నా హృదయంలో – ఇదియే నిజమైన క్రిస్మస్ /2/Happy Happy Christmas – Merry Merry ChristmasMerry Merry Christmas – Happy Happy Christmas /2/1.ఆనాడు జ్ఞానులు యేసుని చెర బయలుదేరిరి యెరూషలేము /2/సోంత జ్ఞానముతో ప్రభునిచూడ – కానరాలేదు ఆయన జాడ /2/త్రోవ చూపెను ఒక నక్షత్రము – బేత్లెహేముకు – యేసు చెంతకు /2/Happy Happy Christmas – Merry Merry ChristmasMerry Merry Christmas – Happy Happy Christmas /2/2.రాత్రివేళలో గొర్రెల కాపరులు – మందను కాయుచు వేచియుండగా /2/దేవదూత ప్రత్యక్షమాయెను – వర్తమానము తెలియచేసెను /2/సంతసించిరి ఆ కాపరులు – ప్రభునిగాంచి స్తోత్రము చేసిరి /2/Happy Happy Christmas – Merry Merry ChristmasMerry Merry Christmas – Happy Happy Christmas /2/3.ఈనాడు నీవు హృదయము తెరచి – ఆహ్వానించుము యేసు రాజును /2/ఆయనే నీకు రక్షకుండు – మోక్షదాత సత్యదేవుడు /2/ఆనందించుము ఆ యేసునిలో – అనుదినమ్ ఒక పర్వదినము /2/Happy Happy Christmas – Merry Merry ChristmasMerry Merry Christmas – Happy Happy Christmas /2/యేసు పుట్టెను /