sambaramaaye betlehemulo sandadiyaaye pashulapaakalo సంబరమాయె బేత్లెహేములో
సంబరమాయె బేత్లెహేములో సందడియాయె పశులపాకలో /2/నీతిమంతుడు సర్వశక్తునిగా లోకరక్షకునిగా.. యేసు అవతరించెను లోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను /సంబర/1. దూత చెప్పిన వార్తతో యేసును చూడవెళ్లే గొల్లలు /2/ రక్షకుడేసు పుట్టాడని – క్రీస్తే వెలుగుగ వచ్చాడని /2/రక్షణ మనకు తెచ్చాడని… పరుగున వెళ్లారు – యేసును చూచారు పాటలు పాడారు – నాట్యం చేశారు /2/సంబర/2. తార చూపిన దారిలో – యేసుని చూడవెళ్ళే గొల్లలు /2/యూదుల రాజుని చూడాలని భక్తితో యేసుని మ్రొక్కాలని /2/త్వరపడి యేసుని చేరాలని.. వేగమె వెళ్లారు – యేసుని చూచారు కానుక లిచ్చారు – యేసుని పూజించారు /2/సంబర