kodi kuyu vela parugulettedam కోడి కూయు వేళ పరుగులెత్తెదం
కోడి కూయు వేళ పరుగులెత్తెదంకోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/1. కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయితీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి /2/అక్క అన్న తమ్ముడు చెల్లి …మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/2. కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారుబైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు /2/అక్క అన్న తమ్ముడు చెల్లి …మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/