chadavaali chadavaali vaakyam చదవాలి చదవాలి వాక్యం చదవాలి
చదవాలి చదవాలి వాక్యం చదవాలిప్రతిరోజూ చదువుతు ఉండాలి /2/చెయ్యాలి చెయ్యాలి ప్రార్ధన చెయ్యాలిప్రతిఉదయం యేసుకు చెప్పాలి /2/ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలిసర్వస్వం యేసై ఉండాలి /2/చేరాలి చేరాలి పరమును చేరాలిఎల్లప్పుడు యేసుతో ఉండాలి /2/