samvathsaramulu veluchundagaa nithyamu nee krupatho unchithivaa సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా
సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివాదినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివానీకే వందనం నను ప్రేమించిన యేసయ్యానీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు||గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావునే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)శత్రువల నుండి విడిపించినావుసంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే||బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావుపాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)నూతన క్రియలతో నను నింపినావుసరి కొత్త తైలముతో నను అంటినావు (2) ||నీకే||