• waytochurch.com logo
Song # 68

mahodayam subhodayam మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం


పల్లవి: మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం

శ్రీయేసు రాజు జన్మ దినం భూప్రజలెల్లరి హృదయానందం

1. సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు

క్రుపామయుడు సత్య సంపూర్ణుడు క్రీస్తేసు రాజు జన్మ దినం

ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)

2. ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప

కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం

ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com