paradesi oh paradhesi yetu chusina yedarule పరదేశీ ఓ పరదేశీ
పరదేశీ..... ఓ పరదేశీ ....ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులేఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయముఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయముయేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినాఅన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా.....బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...|| ఏనాటి ||ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా } 2పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నాఅందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనాసిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా|| ఏనాటి ||తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా } 2నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్నవిద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా...థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా|| ఏనాటి ||