gnanulu aaradhinchirayya ninu karunagala yesuvaa జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను కరుణగల యేసువా
జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను – కరుణగల యేసువా
ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
ఆదాము దోషము అంతము చేయను
అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
అసువులు బాయను అవతరించినా .. .. ఆ .. ఆ..
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
మార్గము నీవే సత్యము నీవే
జీవము నీవే నా ప్రియుడా
అర్పించెదను సర్వస్వము
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా