shantiki dootaga premaku murthigaa శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా
శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా ఆశల జ్యోతిగా – మరియకు సుతునిగా /2/యేసు జనియించె – ప్రభు యేసు జనియించె /2/Happy Christmas – Merry Christmas /4/శాంతికి /1.కలుషితాలే తెలియనోడు – కన్యకే జనియించే .. పసిడి మనసే కలిగినోడు – పేదగా జనియించె భువనాలనేలువాడు – భవనాలలోన కాదు పశుశాలలోన నేలపై జనియించె – మన ప్రభువే జనియించె /శాంతికి/2.శుభము కూర్చే – శిశువు తానైదిశను మార్చే – సూచనై పాపమంటి కారుచీకటిలో – ఒక పుణ్యకాంతియై ప్రసరించే.. – ప్రభు తానై – ప్రభవించే నిల! /శాంతికి/3.నింగిలోని దివ్యవాణి నేలపై ధ్వనియించెదైవమంటి మమత తానై మనిషిగా ఉదయించే మనలోని బాధ తీర్చే – జనజీవితాలు మలచే – ఎనలేనిజాలై లాలిగుణమై నిలిచె – ప్రభుకిరణం – తొలికిరణం /శాంతికి/