• waytochurch.com logo
Song # 5919

yehova kattina illu idi యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది


యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది /2/

1.ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని /2/
ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని /2/
అన్యోన్యతతో మెలగాలని .. /యెహోవ/

2.లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని /2/
దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగా ఇల నిలవాలని /2/
జ్యోతులుగా ఇల నిలవాలని .. /యెహోవ/

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com