yaesuni rakthamae jai jai prabhu yaesuni rakthamae jaiయేసుని రక్తమే జై జై ప్రభు యేసుని రక్తమే జై
Reference: వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రకటన Revelation 12:11పల్లవి: యేసుని రక్తమే జై జై ప్రభు యేసుని రక్తమే జై1. యేసుని రక్తమే ముక్తిమార్గమునా పాపమంతయు పరిహరించెను2. యేసుని రక్తమే యేక మార్గమునిండు నెమ్మదితో నింపెనన్ను3. యేసుని రక్తమే సత్యమార్గముసంతోష మిచ్చి స్థిరపరచెను4. యేసుని రక్తమే శక్తి మార్గముజయముతో నింపి జీవమిచ్చెను5. యేసుని రక్తమే శాంతి మార్గముపాప భారమును పార ద్రోలెను6. యేసుని రక్తమే నిత్య మార్గముపాప మరణముల పాడుచేసెను7. యేసుని రక్తమే యుక్తమార్గముఆత్మకు శాంతియు హాయినిచ్చెను8. అన్నలారా అక్కలారా పిల్లలారా పాడుడిఅందరము కలసి హల్లెలూయ పాడెదం