rajaadhi raaju prabhuvulaku prabhuvu రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు
రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు
నీకోసం నాకోసం పుట్టాడోయమ్మా
పరలోకం విడచి నరరూపాన్నేదాల్చి
సిలువలో తన ప్రాణం పెట్టాడోరన్న
త్వరపడదామా యేసయ్య చెంతకు
వేగిరపడదామా సువార్త చాటింపుకు
క్రీస్తు బిడ్డలం మనము సిలువ సైన్యము
పాపశాప విముక్తిని పొందినవారం
ఆ యేసు రక్తమే మన విజయానికి కారణం
యేసు ప్రేమలో స్వార్ధమే లేదు
సిలువ ప్రేమలో కల్మషంలేదు
నా యేసు కృపలో నేను ఎల్లప్పుడు జీవించెదను